యాంకర్ విష్ణుప్రియను ఇప్పుడు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. తను వెనక్కి తిరిగి చూసుకో వాల్సిన అవసరం లేకుండా తనకు ప్రస్తుతం చాలా ఆఫర్స్ వస్తున్నాయి.
తనకు వరుసగా సినిమా ల్లో నూ అవకా శాలు వస్తు న్నాయి. నిజానికి విష్ణు ప్రియ అంటేనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తనకు ఒక్కసారి గా ఫ్యాన్ ఫాలో యింగ్ పెరిగింది. సోషల్ మీడియా లో తనకు ఉన్న రేంజ్ మామూల్ది కాదు. ఆ తర్వాత తను యాం కరింగ్ వైపు మళ్లింది.

ఈటీవీ లో పోవే పోరా అనే షోతో సుధీర్ సరసన కో యాంకర్ చేసి తగిన గుర్తింపు తెచ్చు కుంది. అప్పటి నుంచి విష్ణుప్రియ ఫేమస్ అయింది. యాంక రింగ్ లోనే తనకు చాలా అవకా శాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. యాంకర్ గానే కాకుండా తనకు సినిమాల్లో నూ అవకా శాలు వస్తుండ టం తో తను స్టార్ అయి పోయింది. అయితే.. విష్ణు ప్రియ కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురా లేనట. తను ఇటీవల వాంటెడ్ పండు గాడ్ అనే సినిమా లో నటిం చిన విషయం తెలిసిందే.
అయితే… ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ మీద స్పందిం చింది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితు రాలినే. కానీ.. నేను మాత్రం ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఇరువురి మధ్య ఇష్టంతో కమిట్ మెంట్స్ జరిగితే దాంట్లో తప్పే ముంటుంది. దాన్ని తప్పుగా భావిం చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరూ బలవం తం అయితే చేయరు కదా. అటు వంటప్పుడు దాన్ని తప్పు గా ఎందుకు భావిం చాలి. ఇక్కడ ఇద్దరికీ ఇష్టం లేకుండా పని జర గడం లేదు కదా అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: