తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు. ఈమె ఎన్నో ఫ్యామిలీ సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. హోమ్లీ బ్యూటీగా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో మరొకసారి వార్తల్లో నిలుస్తోంది. క్యూట్ గా సిగ్గుపడుతూ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా కుర్ర కారుల గుండెల్లో గుబులు రేపేలా కనిపిస్తోంది. హీరోయిన్లకు దీటుగా చాలా క్యూట్ గా సిగ్గుపడుతూ అందరినీ ఆశ్చర్యపరిచే ఫోజులు ఇస్తోంది స్నేహ.
ఇక స్నేహ ఈ ఫోటో షూట్ లో మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. యంగ్ హీరోయిన్లకు పోటీ పడేలా తన అందచందాలతో ముస్తాబయింది ఈ ముద్దుగుమ్మ.రోజురోజుకి స్నేహ వయసు తగ్గుతోందా అనేలా ఈ ఫోటోలలో కనిపిస్తోంది. ఈ ఫోటోలపై నేటిజన్లు స్పందిస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హోమ్లీ బ్యూటీగా అందం తో అధరహో అనే విధంగా స్నేహ అందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదంటూ కొంతమంది నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి స్నేహ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది నేటిజన్స్ స్నేహాన్ని చూసి ఇతరులు ఇన్స్పైర్ కావాలి అంటు కామెంట్లు చేస్తున్నారు. ట్రెడిషనల్ లుక్ తోనే టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ.. నిండుదనంతో కూడా కుర్రకారులకు పిచ్చెక్కించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా స్నేహ బిగువైన దుస్తులను తన పరువాల విందును చూపిస్తూ ఆకట్టుకుంటోంది. క్యూట్ అందాలతో మరింత రెచ్చిపోయి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యేలా కనిపిస్తోంది. స్నేహ నటుడు ప్రసన్నతో వివాహం తర్వాత సినిమాలు కాస్త తగ్గిస్తూ వస్తోంది. అప్పుడప్పుడు ఫల చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది స్నేహ ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే యాడ్లలోనే నటిస్తూ ఉంటోంది. ఇక పలుచోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: