
ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో సందీప్ రెడ్డివంగా తీసి పడేసి.. హీరోయిన్ తృప్తి ని సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాలో తృప్తి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు . అయితే ఆ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి . దీపిక గొంతమ్మ కోరికలు తీర్చలేక సందీప్ రెడ్డివంగా ఇలా ఆమెను సినిమా నుంచి తీసేసారు అన్న టాక్ అందరికీ తెలిసిందే. కాగా ఆ తర్వాత సందీప్ పై కోపంతో దీపిక "స్పిరిట్" సినిమాని మొత్తం పిఆర్ టీమ్స్ ద్వారా బయటకు లీక్ చేసింది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది .
దానికి రివర్స్ కౌంటర్ గా సందీప్ రెడ్డివంగా మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ సోషల్ మీడియా ట్రోల్ అయిన దీపికా పదుకొనే సడన్ గా అట్లీ - అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో దీపిక పై వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . తాజాగా మరొక పాన్ ఇండియా సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ప్రజెంట్ "పెద్ది" సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత సుకుమార్ తో సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే సెలెక్ట్ అయింది. ఆల్రెడీ అమ్మడు కాల్ షీట్ కేటాయించేసి అగ్రిమెంట్ పై కూడా సైన్ చేసేసిందిట . ఈ సినిమాలో ఆమె ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతుందట. దీంతో సోషల్ మీడియాలో దీపికా పదుకొనే గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అమ్మడు సో టాలెంట్ అని తనపై ఉన్న నెగిటివిటీని పాజిటివిటీగా మార్చేసుకుంటుంది అని ... మొదట అట్లీ - అల్లు అర్జున్ సినిమాకి కమిట్ అయిన దీపిక .. ఇప్పుడు లోకేష్ కనగ రాజ్ సినిమాలో స్థానం దక్కించుకుందని .. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు మంచి అవకాశాలు దక్కుతాయి అని మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది..???