ఛీ ఛీ అసలు ఎటు పోతుంది ఈ సమాజం.. నువ్వు ఆడదానివేనా..డబ్బుల కోసం ఆఫర్ల కోసం ఏ పనైనా చేస్తావా ? కొంచమైనా బుద్ధి ఉండాలి అంటూ తిడుతున్నారు.ఇదేంటి అంత పెద్ద మాటలతో ఎవరిని తిడుతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇంకెవరిని తమన్నానే..అయితే ఇది నేను అంటున్న మాటలు కాదు.. తమన్నా చేసిన ప్రమోషనల్ సాంగ్ చూసి నెటిజన్స్ అంటున్న మాటలు.. తమన్నా బాలీవుడ్ లో ఎప్పుడైతే లస్ట్ స్టోరిస్-2 వెబ్ సిరీస్ లో నటించిందో అప్పటినుండి మరింత గ్లామరస్ పాత్రల్లో నటిస్తోంది.తన అందాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో హద్దులు మీరి రొమాన్స్ చేయడమే కాకుండా ఆ తర్వాత చేసే ప్రతి సినిమాలో అలాంటి రొమాంటిక్ పాత్రల్లోనే కనిపిస్తోంది. 

ముఖ్యంగా పలు సినిమాల్లో హాట్ ఐటెం సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్గా నిలుస్తుంది.అలా ఏజ్ మీద పడడంతో ఎవరూ అవకాశాలు ఇవ్వరనే ఉద్దేశంతోనో లేక మరేదైనా కారణం కావచ్చు కానీ తమన్నా తన గ్లామర్ తోనే అవకాశాలు అందుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.సినిమాల్లో కీ రోల్స్ కాకుండా ఎక్కువ ఐటెం సాంగ్స్ లోనే చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఒక ప్రమోషనల్ సాంగ్ చేసింది. అయితే ఆ ప్రమోషన్ సాంగ్ లో తమన్నా చాలా హాట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడమే కాదు లోదస్తులు కనిపించేలా డ్రెస్సింగ్ చేసుకోవడంతో ఈ సాంగ్ చూసిన నెటెజన్స్ తమన్నా పై విమర్శలు చేస్తున్నారు.

డబ్బుల కోసం ఆఫర్ల కోసం ఏమైనా చేస్తావా.. లోపల వేసుకున్న దుస్తులు కూడా కనిపించేలా డాన్స్ చేయడం ఏంటి.. కాస్తైనా సిగ్గుండాలి అంటూ మండి పడుతున్నారు. ఇక తమన్నా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నో కిస్ పాలసీని పక్కన పెడితేనే తనకి ఆఫర్లు వచ్చాయని చెప్పకనే చెప్పింది. అలా ఆఫర్ల కోసం ఎంతకైనా తెగిస్తానని తమన్నా పరోక్షంగా హింట్ ఇచ్చేసింది.అలాంటప్పుడు లోదుస్తులు కనిపించేలా చేస్తుంది మరికొన్ని రోజులు ఆగితే ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా కూడా చేస్తుంది అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: