ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను మొదటి రోజు రాబట్టిన టాప్ 9 ఇండియన్ మూవీస్ ఏవి అనేది తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 151.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 145 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 92.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 87.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపొందిన వార్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 86.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

మోహన్ లాల్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఏంపురన్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 67.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కాయి.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: