ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా.. ఇటీవలే ఒక కారును మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ కారు ఫీచర్లు మరింత యాడ్ చేసింది..అడ్వాన్స్ టెక్నాలజీ తో ఆ కారును రూపొందించారు.తాజాగా భారత మార్కెట్లోకి ఈ మోడల్ కు సంబంధించిన 2021 వర్షన్ లాంచ్ చేసిందీ సంస్థ. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త 2021 కియా సోనెట్ ప్రారంభ ధర వచ్చేసి రూ.6.79 లక్షలు. ఈ నూతన మోడల్లో పలు మార్పులు చేసింది. నూతన వేరియంట్లు, ఫీచర్లు, ప్రత్యేకతలను పొందుపరిచింది..
సరికొత్త కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్ యూవీ ప్రారంభ ధర రూ.6.79 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ఖరీదు వచ్చేసి రూ.13.25 లక్షలుగా నిర్దేశించింది. వివిధ రకాల వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో మార్పు ఉంటుందని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు. గత ఏడాది వచ్చిన కార్లతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన కార్లకు లోగోను మార్చింది. హెచ్టీఎక్స్ వేరియంట్ అయితే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ మోడల్ అయితే 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషిన్ వ్యవస్థతో పనిచేస్తుంది.
ఇవే కాకుండా చాలా మార్పుల తో కారును మార్కెట్ లోకి విడుదల చేసింది..ప్యాడిల్ షిఫ్టర్లు HTX 7DCT, GTX+ tDCT పెట్రోల్ వేరియంట్లతో పాటు htc AT డీజిల్ ట్రిమ్ లో పొందుపరిచారు. వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ ఆపరేషన్ ఫీచర్ ను కేవలం టాప్ స్పెక్ అయిన HTX+, GTX+ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.. వీటిలో ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్,వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్,బ్రేక్ అసిస్టెన్స్,హిల్ అసిస్ట్ కంట్రోల్,పుష్ బటన్ తో కూడిన స్మార్ట్ కీ స్టార్ట్,రిమోట్ ఇంజిన్ స్టార్ట్,ఎలక్ట్రిక్ సన్ రూఫ్,క్రోమ్ డోర్ హ్యాండిల్స్,16-అంగుళాల అల్లాయ్ వీల్స్.. వంటి ఫీచర్లు కొత్తగా యాడ్ చేసింది.. ఈ నెలలో మరో అడ్వాన్స్ టెక్నాలజీ తో ఉన్న కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.. మరి ఆ కారు ఎంత డిమాండ్ ను తెచ్చుకున్నది మాత్రం చూడాలి..

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి