సెప్టెంబరు 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిత్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలు విధించింది.