టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ ఆధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.లోకేశ్ బాబు ట్విట్టర్‌ను వదిలి రావడం లేదని, చంద్రబాబు కేవలం జూమ్ బాబు అయ్యారని, ప్రజలకు ప్రతిపక్షం దూరమయ్యిందని చంద్రబాబు తనకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ప్రతిపక్షం ఉందని భ్రమింపచేస్తున్నారని అసలు ఏపీలో ప్రతిపక్షమే లేదని అన్నారు.