వీధిలో జరిగే గొడవలన్నింటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని, చివరికి ఇంట్లో జరిగిన సంఘటనకి కూడా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని చంద్రబాబు నాయుడిపై విజయసాయి రెడ్డి సెటైర్లు గుప్పించారు. రోజు రోజుకి మరీ జోకర్లా ఎందుకు మారుతున్నారని ప్రశ్నించారు.