రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసి బీజేపి మద్దతు కోరుతున్నామని చెప్పకనే చెప్పారు..  కాంగ్రెస్తో పొత్తును ఇప్పటి వరకూ బాబు అధికారికంగా తెంచుకోకపోయినా.. చర్యల ద్వారా తన వైఖరిని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ కు తన వెన్నుపోటు రాజకీయాన్ని రుచి చూపించడం లో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు..