తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెట్రి మరాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఈ దర్శకుడు కొంత కాలం క్రితమే ధనుష్ హీరోగా రూపొందిన అసురన్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు . 

మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా లభించాయి. ఈ మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా ఈ దర్శకుడికి అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది. ఇదే సినిమాను తెలుగు లో వెంకటేష్ "నారప్ప" అనే పేరుతో రీమిక్ చేశారు.  ఈ రీమేక్ మూవీ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి జూనియర్ ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు ఒక సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ ఆల్మోస్ట్ ఓకే అయినట్టు ఒక వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకపోతే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తమిళ క్రేజీ దర్శకుడు వెట్రీ మరన్ తాజాగా తాను చేయబోయే కొన్ని సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.
విజయ్ సేతుపతి హీరో గా ఒక మూవీ చేయబోతున్నట్లు  ... అలాగే సూర్య తో ఒక  సినిమా చేయనున్నట్లు ... ధనుష్ తో ఒక మూవీ చేయనున్నట్లు ఈ దర్శకుడు తాజాగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: