భీష్మ సినిమా తర్వాత నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' సినిమా ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.. నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక ఈ సినిమా లో వచ్చే ఓ కీలక పాత్ర కి తమన్నా ని తీసుకోవాలని సినిమా యూనిట్ భావిస్తోందట.. బాలీవుడ్ లో ఈ పాత్రకు టబు సరిగ్గా న్యాయం చేసింది. హీరో కి ఏమాత్రం తీసిపోని ఈ పాత్ర కు విమర్శకుల ప్రశంశలు పొందింది.. ఇక ఈ పాత్రకు పలువురి కథానాయిక పేర్లు వినిపించినా చివరికి ఆ అవకాశం తమన్నా ని వరించింది..