శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది..  RX100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు.. దాంతో ఆ సినిమా తర్వాత రెండో సినిమా కోసం అయన ప్రయత్నాలు చేస్తుండగా అది పలుసార్లు విఫలమయ్యింది.. అయన RX100 తర్వాత మహాసముద్రం అనే సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే..