రుద్రమదేవిలో తనను గుణశేఖర్ ఎంత అద్భుతంగా చూపించారో తెలిసిందే. ఇది అలాంటి బ్యాక్ డ్రాప్ కానప్పటికీ పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో అనుష్క తప్ప ఇంకెవరైనా బెస్ట్ ఛాయస్ అనిపించుకోరని ఆయన అభిప్రాయమట. దీనికి సంబంధించిన క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇక గుణశేఖర్ మణిశర్మల కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలమయ్యింది. చూడాలని ఉంది-ఒక్కడు లాంటి ఆల్ టైం మ్యూజికల్ హిట్స్ వీళ్ళ కాంబోలో వచ్చాయి. మరి ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందా చూడాలి..