అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. గత రెండు సీజన్ లు గా నాగార్జున సక్సెస్ ఫుల్ గా ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, అదే సమయంలో అయన వైల్డ్ డాగ్ సినిమా కూడా చేయడం ఇప్పుడు కొంత సమస్యగా మారింది.. చివరగా నాగ్ గత వారం ఎపిసోడ్లలో కనిపించారు. ఈ వారం కొత్త హోస్ట్ను చూడబోతున్నాం తెలియబోతుంది. ఆ బాధ్యతను రోజాకు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో చూడాలి.