ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ . తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లని షేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు . పాజిటివ్ టాక్ తో రావడంతో ఈ మూవీ చూసేందుకు జనాలు ఎక్కువ ఉత్సాహ చూపిస్తున్నారు . బ్లాక్ లో ఎంత ధర అయినా పెట్టి టికెట్లు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు . అయితే ఇలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఓవర్గా బిహేవ్ చేయడం జరిగింది . ప్రెసెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .


ఈ చిత్రం చూసేందుకు ఏకంగా పవన్ కళ్యాణ్ తరహాలో కత్తితో థియేటర్కు వచ్చారు పవన్ అభిమానులు . ఈ తరుణంలోనే ఆ కత్తితో స్క్రీన్ ను చింపేశారు . సినిమా ప్రారంభం అయ్యే కంటే ముందు ఈ ఘటన జరగడం విశేషం . బెంగళూరులోని కె.ఆర్ పురం లో ఈ ఘటన జరగగా ప్రీమియర్ షోను రద్దు చేసింది యాజమాన్యం . దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . ఏదేమైనాప్పటికీ ఇది పవన్ మూవీ కి ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు .


ఇక పవన్ అభిమానులు ఎలా చేయడంతో థియేటర్ యాజమాన్యం బెంబోలెత్తుతుంది . ఇలా చేస్తే మాకు ఎంత నష్టం అంటూ ఆందోళన చెందుతున్నారు . ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవ్వాలంటూ కోరుతున్నారు . ఒక్క బెంగళూరులో అనే కాకుండా అనేక థియేటర్లలో ధరలు చంపకపోయినా థియేటర్లను తుక్కుతుక్కు చేస్తూ ఆనందం పొందుతున్నారు పవన అభిమానులు . దీనిని ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటూ పవన్ కళ్యాణ్ ని నిలదీస్తున్నారు థియేటర్ యాజమాన్యాలు . ఏదేమైనాప్పటికీ పవన్ ఫాన్స్ కనుక ఇలానే చేస్తే మూవీ పై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు . ఈ మూవీ షోలు ఏసేందుకు థియేటర్ యాజమాన్యాలు భయపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: