
ఇక ఇందులో సముద్రఖని, వీకే నరేష్ , సాయికుమార్ మరియు గోపి , శ్రీదేవి విజయ్ కుమార్ , వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు . ఇక ఈ మూవీ ని శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు . షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం . అదేవిధంగా వరుస అధ్యక్ష కూడా రిలీజ్ చేస్తున్నారు . తినే పద్యంలోనే తాజాగా ఈ మూవీ టీజర్ సెప్టెంబర్ ఆరవ తారీఖున 11:57 నిమిషాలకు రాబోతున్నట్లు వెల్లడించారు .
మాస్ మాడ్నెస్.. యాక్షన్ ప్రారంభం కానుంది అనే క్యాప్షన్ జత చేస్తూ నాగశౌర్య రక్తంతో ఉన్న చేతులలో అంబులెన్స్ లో కూర్చున్న పోస్టర్ను షేర్ చేసి అంచనాలను రెట్టింపు చేస్తున్నారు మేకర్స్ . ఏదేమైనాప్పటికీ ఈ మూవీ నాగశౌర్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయ్యేదాట్లే .. కనిపిస్తుంది . ఈ సినిమా అప్ డేట్స్ ని చూస్తుంటే పక్క బ్లాక్ బస్టర్ అయ్యే విధంగా కనిపిస్తుంది . మరి ఈ మూవీ నాగ అశ్విన్ ఫ్యాన్స్ ని ఏ విధంగా ఉత్సాహపరచను ఉందో వేచి చూడాలి .