హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలైంది.. ఎప్పుడు జరుగుతాయో అన్న క్లారిటీ లేదు కానీ అన్ని పార్టీ లు తమ తమ అస్త్రాలను మాత్రం సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇప్పటికే అధికార పార్టీ నేత, సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలపై అన్ని రకాలుగా సిద్ధం అయ్యాము అని చెప్పడం తో ఇతరపార్టీ ల్లో ఒకరకమైన ఆందోళన మొదలైంది.. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఇంకా కొలిక్కి రాని అభ్యర్థుల విషయం అలానే ఉండడంతో పూర్తి స్థాయి ఎన్నికలకు పార్టీ సిద్ధమా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి..