ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్న ప్రజలు తనపైనే పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క శాతం కూడా కోల్పోలేదు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ ఎక్కువ ప్రజల ఆలనా పాలనా చూడడానికి ఎక్కువ సమయం కేటాయించారు..తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి అనేది దగ్గరుండి చూసుకుని ప్రజల పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని తెలియజేశారు. అంతేకాదు రద్దయిపోయిన కొన్ని పథకాల విషయంలో తన ప్రమేయం ఏమీ లేకున్నా ఆ బాధ్యత తన నెత్తి మీద వేసుకుని ప్రజలకు నగదు బదిలీ చేస్తున్నారు..