ఏపీ లో కొంత సంచలనం సృష్టిస్తున్న రఘు రామ కృష్ణ రాజు విషయం గురించి ఎదో ఒకటి తేల్చాలని జగన్ అమిత్ షా ని కోరారట.. తాము ఇచ్చిన అనర్హత పిటీషన్ పై సత్వరం చర్యలు తీసుకోవాలని అడిగారట.. ఇక మూడు రాజధానుల విషయాన్ని వెంటనే పరిశీలించి హై కోర్ట్ విషయం ఏదోకటి తేల్చాలని దీనికి బీజేపీ సహకారాన్ని ఈ సందర్భంగా జగన్ కోరినట్లు తెలిసింది.మొత్తం మీదా ఢిల్లీ పర్యటనలో జగన్ తాను చెప్పదలుచుకున్నవి చెప్పారు.. మరి అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..