బీజేపీ కి ఏపీ లో జరుగుతున్న వరుస పరిణామాలు కలిసి వస్తున్నాయని చెప్పాలి.. ముఖ్యంగా హిందూ మనోభావాల పార్టీ అని పేరున్న బీజేపీ కి దేవాలయాల దాడులు బలపడడానికి ప్లస్ అంశాలు గా చెప్పాలి.. అయితే రాష్ట్రంలో దేవాలయాల దాడులు గతంలో జరగలేదా ఎందుకు అప్పుడు బీజేపీ పార్టీ అప్పుడు ఖండించలేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు తో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ దీన్ని పెద్దగా ఇష్యూ చేయలేదు.. ఇప్పుడు ఉన్న రెండు పార్టీలను తొక్కేసి తనే అధికారంలోకి రావాలని చూస్తుంది కాబట్టి ఎలాగు హైలైట్ అవ్వాలి కాబట్టి సోము వీర్రాజు కాస్త దూకుడు పెంచారు..