ఎంతో కష్టపడి పట్టుకోలోపోయిన ప్రాంతాలలో తాను కూడా పట్టు కోల్పోయినా చంద్రబాబు ఈ జాబితా ను తయారు చేశారు.. మొత్తం 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు గాను టీడీపీ ఇన్ ఛార్జ్ లను నియమించింది.. అయితే ఇప్పుడు అందరి మెదళ్లలో తలెత్తే ఒకే ఒక ప్రశ.. ఈ ఇన్ ఛార్జ్ లు ఏం చేయాలి.. ఎంతో హడావివిది చేసి చంద్రబాబు భారీ ఎత్తున అయితే ఈ నియామకం చేపట్టారు.. కానీ వీళ్లిప్పుడు ఏం చేయాలి..