చంద్రబాబు ఇపుడు టీడీపీ లో పెద్ద హీరో అయిపోయాడు.. మొన్నటివరకు చంద్రబాబు విలన్ గా కనిపించగా ఈ దెబ్బతో పార్టీ లో కొత్త ఉత్సాహం ఉరకలువేస్తోంది. అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరికలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ లోకి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు నేతలు. ఇక విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ మొదట్లో టీడీపీ ప్రభంజనమే సాగింది. గిరిజన దొర అయిన భంజ్ దేవ్ వరసగా గెలిచారు. 2004 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్నదొర ఇప్పటికి దశాబ్దన్నర కాలంగా పట్టు బిగించేశారు.