సినిమాల్లోకి వెళ్లిన తరువాత సగటు ప్రేక్షకుడికి కూడా పవన్ కల్యాణ్ లేని లోటు బాగా తెలిసొచ్చింది. అటు కరోనా టైమ్ లో సినిమాలు లేక, ఇటు పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి జనాల మధ్య లేక.. అసలు తెలుగు ప్రేక్షకుడికి వినోదం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇప్పటికైనా పవన్ బైటకు రావాలని, ఆయన ఇన్నాళ్లూ జనాల మధ్య లేని లోటు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక పవన్ ని కూడా బీజేపీ వాడుకోవాలని జనసేన తో జట్టు కట్టింది అంటున్నారు. ఎన్ని ఉన్నా ఒక ప్రత్యేక ఆకర్షణ బీజేపీ కి కరువైంది. టీడీపీ లో చంద్రబాబు లా, వైసీపీ లో జగన్ లా , జనసేన లో పవన్ ఓ నాయకత్వ లేమి , సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది..