సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్  అయ్యారు. వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేఖం గా ఆందోళనలకు బిజెపి నేతలు పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తిరుమావళవన్ ని అరెస్ట్ చేయాలనీ చిదంబరం లో బిజెపి ఆందోళనలు  చేస్తుంది. ఆందోళనలకు వెళ్తున్న బిజెపి నేత కుష్బూ ని ఈసీఆర్ రోడ్డు లో అరెస్ట్ చేసిన పోలీసులు... స్టేషన్ కి తరలించారు.

ఇక తన అరెస్ట్ పై ఆమె మండిపడ్డారు. తనను అన్యాయం గా అరెస్ట్ చేసి తన గొంతు నొక్కలేరు అంటూ ఆమె హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చి జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో జాయిన్ అయ్యారు ఆమె. ఇక అక్కడి నుంచి కూడా ఆమె దూకుడుగా తమిళనాడులో కాస్త రాజకీయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: