దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు సహా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.

టుడేస్ చాణక్య ప్రకారం.. అసోంలో ఎన్‌డీఏ 70, కాంగ్రెస్ 56 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా

అసోంలో ఇండియా టుడే సర్వే బీజేపీ 75-85, కాంగ్రెస్ 40-50, ఇతరులు 174 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది.

అసోంలో పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. బీజేపీ కూటమి 63- 68 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 61-66 స్థానాలు, ఇతరులు 0-6 స్థానాల్లో విజయం సాధించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: