
ఇందులో ఓమెగా-3, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోజుకు 4–5 వాల్‌నట్స్ నానబెట్టి తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫలాలు. మెదడు కణాలను ఆక్రమించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మానసిక అలసటను తగ్గిస్తాయి. మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. మూడ్ పెరుగుతుంది, కూషల్‌గా ఫీలవుతారు. క్యాఫీన్, ఫ్లావనాయిడ్లు మెదడుకు శక్తినిస్తాయి. విటమిన్ B12, కొలిన్ అధికంగా ఉంటుంది. మెమరీ మెరుగుపరుస్తుంది. నర్వ్ కణాలను కాపాడుతుంది.
వృద్ధులలో డిమెన్షియాను తగ్గించగలదు. విటమిన్ K అధికంగా ఉండే కూరగాయలు మెదడులో న్యూరాన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉండి మెమరీని శక్తివంతం చేస్తాయి. బాదం, జీడి పప్పు, పిస్తా – డ్రై ఫ్రూట్స్, బాదం: మెమరీ పెరుగుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జీడి పప్పు: బ్రెయిన్ కణాల పోషణకు అవసరమైన మంచి కొవ్వులు కలిగి ఉంటుంది. పిస్తా: ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది. వెల్లుల్లి, బ్రెయిన్‌లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. అతి ప్రాచీన ఆయుర్వేద పరిష్కారం ఇది మేధో బలానికి. డీటాక్స్‌గా పనిచేస్తుంది – మెదడు శుభ్రంగా పని చేస్తుంది. విటమిన్ C అధికంగా ఉంటుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. ఉదయాన్నే తాగితే దినమంతా ఎనర్జీగా ఉంటారు.