ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో.. వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే వస్తున్నాం . మరి ముఖ్యంగా రీసెంట్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ లో పాల్గొన్నాడు జూనియర్ ఎన్టీఆర్ . దీంతో ఈయనకు సంబంధించిన వార్తలు పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ అవుతున్నాయి. కాగా  ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త హైలెట్గా మారింది.


జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు అని.. ఇప్పటివరకు ఆయన కెరియర్లో చేయని పాత్రను చేయబోతున్నాడు అని .. రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో రుక్మిణి వసంతన్  ఆయన స్క్రీన్ షేర్ చేసుకునే విధానం సరికొత్తగా ఉంటుంది అని .. ఈ సినిమా ద్వారా రుక్మిణి వసంతన్ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంటుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . అయితే ప్రెసెంట్ ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ని  చిత్రీకరిస్తున్నారట .



మే 15 వరకు కూడా ఈ షెడ్యూల్ అలాగే కొనసాగుతుందట . అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలి అంటూ మూవీ టీం భావిస్తుందట.  అలాగే ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది . అంటే దేవర రిలీజ్ అయిన సరిగ్గా తొమ్మిది నెలల గ్యాప్ లోనే ఎన్టీఆర్ మరో సినిమాతో అభిమానులను పలకరించడానికి వస్తున్నాడు.  దీంతో ఎన్టీఆర్ కి సంబంధించిన ఇదే వార్త బాగా వైరల్ గా మారింది . ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. వార్ 2 సినిమా కూడా హిట్ అవుతుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంటే ఇక ఎన్టీఆర్ కెరియర్ కి తిరుగు ఉండదు అనే రేంజ్ లోనే మాట్లాడుకుంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: