చిత్ర పరిశ్ర‌మ‌లో త‌మ క్రేజ్‌ తగ్గిపోతున్న టైంలో హీరోయిన్లకు ఐటమ్ సాంగ్స్ బాగా కలిసి వస్తున్నాయి .. అప్పటివరకు చూపించిన అందాలను ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడిగా చూపించి ఒక్కసారిగా యువత‌లో భారీ ఊపు తెచ్చుకుంటున్నా ముద్దుగుమ్మలు .. అప్పుడు వరకు నటించిన సినిమాలు డిజాస్టర్ లైన ఐటమ్ సాంగ్ హిట్ అయితే చాలు మళ్ళీ వరుస ఆఫర్లు అందుకుంటున్నారు .. ఈ లిస్టులో ముందుగా సమంత పుష్పా సినిమాలో ఐటమ్ సాంగ్ చెయ్యకు ముందు క్రేజ్ బాగా తగ్గిపోయింది .. కానీ ఐటమ్ సాంగ్ ఒక ఊపు విపేసింది నేషనల్ వైడ్‌ గా ఐటమ్ సాంగ్ కి భారీ క్రేజ్ వచ్చింది .. దెబ్బకు మళ్ళీ వరుసగా ఆఫర్లు అందుకుంది.  అలాగే తెలుగులో ఖుషి సినిమాతో హిట్ అందుకుంది .. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో  సినిమాలకు గ్యాప్ ఇచ్చింది .
 

అలాగే మరో హీరోయిన్ శ్రీలీలా ఇండస్ట్రీలోకి ఊహించని పిడుగుల వచ్చి విరుచుకుబడింది .. అప్పటివరకు ఉన్న సీనియర్లకు కూడా అందనంత ఫాస్ట్ గా ఆఫర్లు అందుకుంది . కానీ ఆమె బ్యాడ్ లక్ ఓకే ఏడాదిలో 8 సినిమాలు చేసి రికార్డు క్రియెట్ చేసిన‌ అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేదు .. ఎక్కువ డిజాస్టర్లే ఈమె ఖాతాలో ఉన్నాయి .. ఈ దెబ్బతో ఈమెకు ఆఫర్లు బాగా తగ్గిపోయి .. అలాగే ఒకానొక సమయంలో శ్రీ లీలకు మళ్లీ ఆఫర్లు రావేమో అనుకున్నారు .. అప్పుడే వచ్చిన పుష్ప2లో దుమ్ము రేపే ఐటమ్ సాంగ్‌ అంటూ అదరగొట్టింది .. కిసిక్ పాట‌తో మళ్ళీ ఒకసారిగా ఫామ్ లోకి వచ్చేసింది .. ఇక ఇందులో ఓ రేంజ్ లో తన అందాలు చూపించింది ఈ ముద్దుగుమ్మ ..

 

 మరోసారి కుర్రాళ్లకు ఈమె ఫేవరెట్ అయిపోయింది .. ఇలా ఇంకేముంది ఆఫర్లు కూడా వరుసగా క్యూ క‌డుతున్నాయి .. ఇప్పటికే రాబిన్ హూడ్‌లో  అవకాశం వచ్చింది .. త్వరలోనే ఓ పెద్ద సినిమాలో కూడా ఈమె నటించబోతుంది .. అలాగే మరోపక్క బాలీవుడ్ లో కూడా కార్తీక్ ఆర్యన్ సినిమాలో నటిస్తుంది .  ఇక ఇప్పుడు మరో బ్యూటీ కీర్తిక శర్మ కూడా ఐటమ్ సాంగ్ తోనే అవకాశాలు అందుకుంటుంది .. రాబిన్ హోడ్ లో చేసిన అదురా సర్ప్రైజ్ ఐటెం సాంగ్కు ముందు ఆమె చేతిలో పెద్దగా ఒక్క సినిమా కూడా లేదు .. ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అనే విధంగా ఆమె క్రేజ్‌ పడిపోయింది వరుసగా ప్లాప్ల్‌ అందుకోవటంతో అవకాశాలు కూడా ఈమెకు రాకుండా పోయింది .. కానీ అదిరా సర్ప్రైజెస్ సాంగ్ తో ఘాటు అందాలు చూపించింది .. ఇలా ఈ సాంగ్ తో క్రేజ్ మరోసారి పెంచుకుంది .. అలా రవితేజ సినిమాలో మరోసారి అవకాశం అందుకుంది .. గీత ఆర్ట్స్ లో మరో సినిమాకి ఓకే చేసింది సాయిధరమ్ తేజ్ తో మరో సినిమా చేస్తున్నట్టు టాక్ కూడా వినిపిస్తుంది .. ఇలా ఈ ముద్దుగుమ్మలు ఐటమ్ సాంగ్స్ తో వారికి పోయిన ఫ్రేమ్ ను మళ్ళీ తెచ్చుకుంటున్నారు .. రాబోయే రోజుల్లో మరింత మంది హీరోయిన్లు కూడా ఇదే దారిలో నడిచిన ఆశ్చర్య‌పోవన‌సరం లేదని కూడా సిని విశ్లేషకులు అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: