యంగ్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ మోస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలపై తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆమె చేసిన పనే.. సినిమాలు చేస్తే తన పని తాను చేసుకుంటూ పోతున్న శ్రీలీలపై ఎందుకు ఈ ట్రోల్స్ వస్తున్నాయి అని చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్ గా కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమా చూసిన అభిమానులు అందరూ శ్రీలీలపై ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే జూనియర్ సినిమాలో కిరీటి అంత పేరు ఉన్న హీరో ఏమీ కాదు. కానీ శ్రీలీల మాత్రం పేరున్న హీరోయిన్.అలాంటి పేరున్న హీరోయిన్హీరో పక్కన నటించడం ఏంటి.. 

అది కూడా ఎలాంటి స్కోప్ లేని పాత్రలో నటించడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జూనియర్ సినిమాలో శ్రీలీలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత అనేదే లేదు. అంతేకాకుండా సెకండాఫ్ లో శ్రీలీలను కేవలం వైరల్ వయ్యారి అనే సాంగ్ కి మాత్రమే పరిమితం చేశారు.ఇక ఈ సినిమా మొత్తం లో శ్రీ లీల ఏం చేసిందంటే వైరల్ వయ్యారి సాంగ్ తప్ప ఇంకేమీ చేయలేదు. అసలు శ్రీలీలకు ఈ సినిమాలో ప్రాధాన్యత కూడా లేదు అని కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ముఖ్యంగా జెనీలియా లాంటి స్టార్ యాక్ట్రెస్ కి కూడా ఇందులో అంతగా ప్రాధాన్యత లేకపోవడం,కేవలం కిరీటిని మాత్రమే ఎక్కువ హైలెట్ చేసి చూపించడం మనం గమనించవచ్చు. ఇక సినిమాలో శ్రీలీలకి స్కోప్ లేకపోయినప్పటికీ వైరల్ వయ్యారి పాట ద్వారా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శ్రీ లీలపై సోషల్ మీడియాలో యష్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు.
దానికి కారణం శ్రీ లీల వైరల్ వయ్యారి సాంగ్లో మితిమీరిన రొమాన్స్ చేయడంతో దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ యష్ అభిమానుల పేరుతో ఉన్న ఒక ఎక్స్ ఖాతా నెటిజన్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. డబ్బులిస్తే శ్రీలీల ఏమైనా చేస్తుంది కావచ్చు..ఒకవేళ మేము డబ్బిస్తే మాతో కూడా ఇలాగే చేసేది కావచ్చు.. డబ్బులు ఇచ్చినంత మాత్రాన శ్రీ లీల ఓ కొత్త హీరోతో ఎలాంటి పాటలైనా చేసేస్తుందా అంటూ శ్రీలీల, కిరీటి ఇద్దరు రొమాంటిక్ ఫోజ్ లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీనిపై చాలామంది యష్ అభిమానులు కూడా అవునవును శ్రీలీల డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తుందని ఈ ఒక్క పాటతో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: