పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. వీరమల్లు సినిమాకు రూపాయి కూడా  రెమ్యునరేషన్ తీసుకోలేదని పవన్ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ కాలంలో ఇలాంటి హీరోలు ఎంతమంది ఉంటారంటూ సోషల్ మీడియా  వేదికగా నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయినా ఆ నష్టాన్ని నిర్మాత ఈ విధంగా భర్తీ చేయడంపై  ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హరిహర వీరమల్లు కమర్షియల్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పవన్  హరిహర వీరమల్లు సినిమాతో సక్సెస్ సాధిస్తే  ఓజీ  సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాంస్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద అఖండ వర్సెస్ ఓజీ అనే పరిస్థితి నెలకొనడంపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

పవన్  సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను  క్రియేట్ చేయడంతో పాటు అన్ని వర్గాల అభిమానులను మెప్పించాలని ఫ్యాన్స్  ఫీలవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తీ చేసిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ ఎంతగానో కష్టపడ్డారని తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: