రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 80 శాతానికి పైగా థియేటర్లలో ఓజీ సినిమా విడుదల కానుండగా  మిరాయ్ సినిమా మంచి థియేటర్లలో  రన్  అవుతుండటంతో కొంతమంది పవన్ అభిమానులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనిర్మాతలను ట్యాగ్  చేసి మిరాయ్ థియేటర్లను ఓజీ సినిమాకు కేటాయించాలని కోరారు. ఈ నెల 12వ తేదీన విడుదలైన మిరాయ్ సినిమా ఇప్పటికీ  చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో రన్  అవుతోంది.  

ఇప్పటివరకు ఈ సినిమాకు 140 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఓజీ సినిమా విడుదలైనా మిరాయ్ సినిమా సులువుగా 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వప్రసాద్ నిర్ణయానికి ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమాలో థమన్ ఒక ప్రయోగం చేశారని సమాచారం అందుతోంది.

థమన్ ఒక సీన్ కు ఇచ్చిన బీజీఎమ్  మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థమన్ ఈ సినిమాతో మరికొన్ని  రెట్లు  ఎదిగే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా థమన్ రేంజ్ ను ఎన్నో రెట్లు  పెంచే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ  సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచేలా ఉంటాయని తెలుస్తోంది.

ఓజీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేస్తే  ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఓజీ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు ఉండబోతున్నాయని భోగట్టా. ఓజీ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: