టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రౌడీ హీరో ఇప్పుడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరొక సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం లైగర్ భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన కరణ్ జోహార్ నిర్వహించిన ఒక షోలో గెస్ట్ గా వెళ్లారు రౌడీ హీరో.


అక్కడ తనకు సంబంధించిన పలు విషయాల పైన ప్రశ్నలు వేయగా అందుకు దీటైన సమాధానాన్ని తెలిపారు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా కరణ్ జోహార్ నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో సే* చేసావా అని ప్రశ్నించగా? అందుకు విజయ్ దేవరకొండ ఆవును అంటూ టిక్ వేశారు. ఎక్కడ అని కరణ్ జోహార్ అడగగా.. ఆ వెంటనే విజయ్ దేవరకొండ బోటులో చేశానంటూ తెలిపారు. ఒకవేళ పబ్లిక్ ప్లేస్ లో అవసరం అనుకుంటే కారులోనే చేస్తానంటూ వెల్లడించారు. ఈ విషయం విన్న అభిమానులు,నేటిజెన్స్ షాక్ కి గురయ్యారు.


అప్పుడు చేసిన రౌడీ హీరో కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఇదంతా కూడా విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ లో భాగంగానే చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వినిపించాయి. కరణ్ జోహార్ షో అంటేనే ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ప్రశ్నలే వేస్తూ ఉంటారు. అలా ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలను కూడా కాఫీ విత్ కరణ్ అనే షోలో బయటపెట్టారు. విజయ్ దేవరకొండ ఇటీవల ప్రముఖ హీరోయిన్ రష్మిక తో ఎంగేజ్మెంట్ జరిగిందనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన కుటుంబ సభ్యులు కానీ, ఈ జంట కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. వచ్చేయేడాది వివాహం చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: