గత నాలుగు రోజులుగా ఇండియా పాకిస్తాన్ ల మధ్య వార్ ఎంత హిట్ పెంచేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే . పాకిస్తాన్ పై భారత్ ..భారత్ పై పాకిస్తాన్ మిస్సైల్లతో.. డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు . కాగా కొన్ని దేశాలు ఈ వార్ చూసి ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొన్ని దేశాలు తూ తూ మత్రంగా వార్ కి బ్రేక్ పెట్టడానికి చూశారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పెద్ద పాత్ర వహిస్తూ ఇండియా - పాకిస్తాన్ ల మధ్య వార్క్ కి బ్రేక్ పడేలా చేశారు .

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేలా  ఇరు దేశ పెద్దలతో మాట్లాడి ఇండియా - పాకిస్తాన్ మధ్య వర్క్ బ్రేక్ పెట్టారు . అయితే ఇలాంటి మూమెంట్ లోనే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . ఒకవేళ ట్రంప్ మాట వినకుండా కాల్పుల విరమణ అమల్లోకి రాకపోతే పరిస్థితి ఎలా ఉండేది ..? ఇండియా - పాకిస్తాన్ మధ్య వార్ ఇంకా జరిగేదా ..? పాకిస్తాన్ ఎలాంటి డెసిషన్ తీసుకునేది ..? దాన్ని భారత్ ఎలా తిప్పికొట్టేది ..? అనే విషయాలు ట్రెండ్ అవుతున్నాయి .

అంతేకాదు అమెరికా ఎందుకు ఈ విషయంలో అంత ఇన్వాల్వ్మెంట్ చూపించి ..వారికి బ్రేక్ పడేలా చేసింది ..? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అమెరికాకు ఒక భయంకరమైన గూఢచారి సమాచారం అందించారట . అది తెలుసుకుని షాక్ అయ్యి..ఆ కారణంగానే ట్రంప్ చాలా కష్టపడి భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడేలా చేశారట . అమెరికాకు ఇంటలిజెంట్ సమాచారం అందగానే శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు జేడీ వాన్స్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారట . దీంతో అమెరికాకు అందిన సమాచారం వెంటనే మోది చెప్పారట. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం యుద్ద వాతావరణం ఇలానే రోజు కొనసాగితే తీవ్ర పరిణామాలు వాటిల్లడమే కాదు దాని వల్ల ఉద్రిక్తతలు నాటకీయంగా పెరిగే అవకాశం కూడా ఉందట. అంతేకాదు అది అమెరికాకు కూడా భారీ నష్టాలను తీస్కొస్తుంది అంటూ వైట్ హౌస్ కు సమాచారం వచ్చిందట. అసలే ఇప్పుడు అమెరికా పరిస్ధితి ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఆ కారణంగానే ట్రంప్ మధ్య లో దూరి ఇలా వార్ కి బ్రేక్ పడేలా చేశారట..!


మరింత సమాచారం తెలుసుకోండి: