ఈ నిర్ణయంతో ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ నెట్వర్క్ పరిధి ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులు లేక మూతపడతాయి అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స నాణ్యత తక్కువై అవినీతి పెరిగిపోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆరోగ్య కేంద్రాలతో సమరవంతంగా పనిచేయించుకోకుండా కొత్తగా విల్లాజ్, అర్బన్ క్లినిక్లు ఏర్పాటు చేయడం అవివేకం అని మండిపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి