జాతీయ జీవవైవిధ్య బోర్డు ఛైర్ పర్సన్ గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి ని ఎన్ బీఏ ఛైర్ పర్సన్ గా కేబినెట్ నియామకాల కమిటీ నియమించింది. చెన్నైలోని ఎన్ బీఏ కార్యాలయంలో రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి జనగాం జిల్లా ఎర్రగొల్ల పహాడ్ కు చెందిన వ్యక్తి..


రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి గతంలో అరుణాచల్ ప్రదేశ్ పీసీసీఎఫ్ గా పనిచేశారు. గతంలో ఎన్ బీఏ కార్యదర్శిగా ఉన్న సమయంలో రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి  హైదరాబాద్ లో కాప్ సదస్సు నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. హైటెక్ సిటీ సమీపంలోని బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటుకు రిటైర్డ్‌ ఐఎఫ్ఎస్ అధికారి సి.అచలేందర్ రెడ్డి  కాన్సెప్ట్ నోట్ సిద్ధం చేసారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక పోస్టు దక్కడం అభినందించగ్గదే.


మరింత సమాచారం తెలుసుకోండి: