సాధారణంగా ఫైనల్ మొక్కలను ఇంటి దగ్గర కూడా పెంచుతూ ఉంటున్నారు . పైనాపిల్ మొక్కలను ఇంటి దగ్గరే పెంచి వాటి నుంచి వచ్చే పైనాపిల్స్ ని ఆస్వాదిస్తూ ఉంటున్నారు చాలామంది . నిజానికి పైనాపిల్ మన ఆరోగ్యానికి చాలా మంచిది . పైనాపిల్ నువ్వు చాలా మంది ఇష్టంగా కూడా తింటూ ఉంటారు . ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి .  ఇది కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పి అదే విధంగా గాయాల వల్ల కలిగే నొప్పులను తొలగించడంలో కూడా హెల్ప్ చేస్తుంది . 

పైనాపిల్ లో విటమిన్లు మరియు ఖనిజాలు అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి . పైనాపిల్ తినడం వల్ల సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు . విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇందులో . విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది . ఇక తెల్ల రక్త కణాలా ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కూడా దామోదపడుతుంది . ఇది కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పి అదే విధంగా గాయాల వల్ల కలిగే నొప్పులను తొలగించడంలో కూడా హెల్ప్ చేస్తుంది . 

అయితే పైనాపిల్ అనేది ఇంగ్లీష్ లో పిలిచే పదం . దీన్ని ఇంగ్లీషులో ఏమంటారు చాలా మందికి తెలుసు . కానీ తెలుగులో దీని పేరు పెద్దగా ఎవరికి తెలియదు . అందరూ ఇంగ్లీష్ పదంతోనే పిలుస్తూ దీనికి ఓ తెలుగు పేరు ఉందనే విషయమే మర్చిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . పైనాపిల్ ని తెలుగులో అనాస పండు అని పిలుస్తారు . ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి . నేటి నుంచి మన తెలుగు భాషతో దీనిని అనాసపండు అని పిలవడం నేర్చుకోండి . పైనాపిల్ తినడం వల్ల సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: