మాస్ మహారాజ రవితేజ అప్పు డెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత మొన్నామధ్య క్రాక్ తో హిట్ అందు కున్నాడు. ఆ తర్వాత షరామా మూలే.. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ గా మిగిలింది
అయి నా మాస్ రాజా మాత్రం తగ్గడం లేదు. వరుస లను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే తో ప్రేక్షకుల ముందుకు రావడాని కి రెడీ అయ్యారు రవితేజ. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహి స్తున్న ఈ లో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన లు ప్రేక్షకు లను ఆక ట్టుకున్నాయి. ఈ కూడా తప్ప కుండా ప్రేక్షకుల ను ఆకట్టు కుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ తర్వాత వరుస లను లైనప్ చేశాడు మాస్ రాజా.

వీటీలో రావణాసుర, టైగర్ నాగేశ్వ రావు లు ఉన్నాయి. వీటి తో పాటు ఈగల్ అనే కూడా చేస్తున్నాడు రవితేజ. రవితేజ ట్రై చేయని యాంగిల్ లో ఆ తెరకెక్కుతుందట. కార్తీక్ ఘట్ట మనేని ఆ ను డైరెక్ట్ చేస్తు న్నాడు. ఇంతకు ముందు కార్తీక్ కార్తికేయ తో టోగ్రాఫ ర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.

కార్తీక్ ఘట్టమ నేని డైరెక్ట్ చేసిన సూర్య వర్సెస్ సూర్య కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అతను విభిన్న మైన కథతో రవితేజతో ఈగల్ అనే ను తెరపైకి తీసుకురా బోతున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ మొద లైందట.ఈ మూవీ షూ టింగ్ ను పోలాం డ్ దేశంలో మొద లైనట్లుగా తెలు స్తోంది. అక్కడ యాక్షన్స్ సీన్స్ తెరకె క్కిం చారట దర్శకుడు కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి: