టాలీవుడ్ లో  జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చాలా వరకు కొన్ని సంచలనం అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలకు చాల ఆమంచి ఆదరణ ఉంటుంది అనేది వాస్తవం. ఏ సినిమా చేసినా సరే దానికి ప్రేక్షకుల నుంచి కచ్చితంగా ఆదరణ ఉంటుంది. సినిమాను దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాల్లో ఉండే సీన్ ల విషయానికి వస్తే తారక్ హీరో గా వచ్చిన రాఖీ సినిమాలో ఉండే సీన్ లు చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ఆ సినిమాలో ఉండే కోర్ట్ సీన్ కి అయితే ప్రేక్షకులు ఆయన అభిమానులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. 

 

ఆ సీన్ లో తారక్ నటన కు  నిజంగా చాలా మంది అభిమానులు అయితే సెల్యూట్ కూడా చేసింస్ అందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆ సినిమా ఆ రేంజ్ లో హిట్ కాకపోయినా ఆ సీన్  మాత్రం చాలా బాగా హిట్ అయింది అనే చెప్పాలి. ఆ సినిమాలో తారక్ నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. తారక్ నటించిన సీన్ లు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. ఇక ఇది పక్కన పెడితే తారక్  చాలా వరకు కోర్ట్ సీన్ లు లేదా తన నటనను హైలెట్ చేసే సన్నివేశాల్లో చాలా బాగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తాడు. 

 

ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.  ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా నటిస్తుండగా  రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: