తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట తూనీగ తూనీగ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రీయా చక్రవర్తి. ఆ తర్వాత తెలుగు లో ఎన్నో చిత్రాలలో నటించిన కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.దీంతో బాలీవుడ్ వైపు తన మఖం అయితే మార్చేసింది.

ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాలు ఇమెను చుట్టుముడుతూనే ఉన్నాయట.. ముఖ్యంగా మహేష్ భట్ లాంటి సీనియర్ నిర్మాతతో రియా ఎఫైర్ పెట్టుకుందని వార్తలు బాలీవుడ్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్ డ్రగ్ సిండికేట్ కేసులు ఈమె పేరు కూడా ప్రముఖంగా అయితే వినిపించింది.

హీరో సుశాంత్ సింగ్ అనుమానస్పద మరణంతో రియా చక్రవర్తి చిక్కుల్లో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో రియా చక్రవర్తి తన సోదరుడు జైలు జీవితాన్ని అనుభవించిన విషయం తెలిసిందే. ఈమెకు కూడా సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదు దాదాపుగా రెండేళ్ల తర్వాత తిరిగి ఒక అవకాశం కూడా అందుకుంది. అయితే ఇప్పుడిప్పుడే ఇలాంటి వార్తల నుంచి బయటపడుతున్న ఇమే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన రెండు సంవత్సరాలకు మల్లి ప్రేమలో పడిందని వార్తలు వైరల్ గా ఆయితే మారుతున్నాయి.

అవకాశాలు లేకుండా జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టం 2020 వ సంవత్సరంలో సుశాంత్ సింగ్ మరణం తర్వాత..ఈమె చుట్టు పలు వివాదాలు అయితే సుడిగుండంలా చిక్కుకున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వెటర్నటి సజ్దే సోదరుడు నిర్మాత బంటి సజ్దే హ్ తో రియా డేటింగ్ కొనసాగిస్తుందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిర్మాతల సహచరుల రియా సన్నిహితులు వారిని కలిసి చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రియా చక్రవర్తి కష్టాలలో బంటి సహాయంగా నిలిచారట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా అయితే మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: