టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య మరియు సమంత ఎంత కాలం ప్రేమించుకుని ప్రజలను ఒప్పించి ఇరు కుటుంబ అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ ఊహించిన విధంగా విడాకులు తీసుకుని అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సమంత గతేడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది సమంత. 

ఇదిలా ఉంటే సమంత రెండో పెళ్ళికి సంబంధించిన రకరకాల వార్తలు రూమర్లు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. వాటిపై ఇప్పటిదాకా క్లారిటీ అయితే రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతా మయోసైటీస్ వ్యాధికి గురవ్వడానికి ముందే హీరో అయిన తన బెస్ట్ ఫ్రెండ్ సమంతకు మరియు ప్రభాస్ కి పెళ్లి చేయాలని అంతే కాదు వాళ్ళిద్దరినీ కలపాలని ఎంతో ట్రై చేశారట. అంతేకాదు ఈ విషయాన్ని దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి కూడా అడిగాడట సమంత బెస్ట్ ఫ్రెండ్. ఇక విషయం మొత్తం విన్న ప్రభాస్ ఒళ్ళు మండి అతనిపై విరుచుకో పడ్డాడు అని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఆమెతో నాకు పెళ్లెంటి అసలు నీకు బుద్ధుందా అంటూ సమంత బెస్ట్ ఫ్రెండ్ పై మండిపడ్డాడట ప్రభాస్.

 అంతేకాదు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు అంటూ సమంత బెస్ట్ ఫ్రెండ్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడట ప్రభాస్. అంతే కాదు సమంత బెస్ట్ ఫ్రెండ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడట ప్రభాస్.  మరోవైపు సమంత సైతం ఈ విషయం విన్న తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ పై మళ్లీ పడిందంట. అంతేకాదు తీవ్ర ఆగ్రహంతో ఆయనని తిట్టిందట సమంత.ఇందులో భాగంగానే సమంత మాట్లాడుతూ.. నేను ఒంటరిగా అయినా ఉంటాను గానీ అలాంటివని మాత్రం చేయను నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అది మీకు అవసరం లేదు అని స్ట్రైట్ గా తన బెస్ట్ ఫ్రెండ్ కి వార్నింగ్ ఇచ్చిందట సమంత.  ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే పక్కన చెప్పే పేరు ప్రభాస్. నాలుగు భాదుల వైఎస్ దాటినప్పటికీ ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పెళ్లి చూసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాదాపు తెలుగు హీరోలు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: