మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం లోఫర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మొదటి మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ తన అందాలను ప్రదర్శించడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా ఈ సినిమాలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసింది. 

ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో ఈ నటి అందచందాలకు మాత్రం తెలుగు కుర్ర కారు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇది ఇలా ఉంటే లోఫర్ సినిమాలో తన అందచందాలతో కుర్రకారుకు కిక్ ఎక్కించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీయేస్ట్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే ... సూర్య హీరోగా రూపొందుతున్న కంగువా అనే భారీ సినిమాలలో నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా దిశా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ హై హీల్స్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న ఓ బ్యాగ్ ను చేతిలో పట్టుకొని తన అదిరిపోయే హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: