ఈ మధ్యకాలంలో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకొని సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను ఒలకబోస్తూ హీరోయిన్ గా అవకాశాలను సంపాదించుకుంటున్న వారిలో మొదటి వరుసలో ఉంది బుల్లితెర నటి జ్యోతి పూర్వాజ్.. ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్-8 వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందనే విధంగా వార్తలు అయితే వినిపించాయి. ముఖ్యంగా వివాహమై పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్లకు దీటుగా అందాన్ని మెయింటైన్ చేస్తూ ఇటీవలే  డైరెక్టర్ని ప్రేమించి మళ్లీ రెండో వివాహాన్ని చేసుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ పాపులారిటీ అందుకున్నది.


బుల్లితెర పైన తల్లి పాత్రలో అదరగొట్టేసిన జ్యోతి రామ్ గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ప్రస్తుతం తను ప్రేమించిన డైరెక్టర్ సుకు పూర్వజ్ తో కలిసి  రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే మాస్టర్ పీస్ అనే ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరును జ్యోతి పూర్వజ్ గా మార్చుకుంది. ఇక పేరుకు తగ్గట్టుగానే ఆమె లుక్, స్టైల్ పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు.


ఎన్నోసార్లు గ్లామర్ ఒలకబోయడంలో తన హవా చూపించింది జ్యోతి రాయ్.. తాజాగా జ్యోతి పూర్వజ్ వైట్ కలర్ సిల్క్ సారీలో కూడా తన అందాలతో మరింత మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. బ్లాక్ బ్లౌజ్ వైట్ అండ్ వైట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముఖ్యంగా ఎద అందాలనే హైలెట్ చేస్తూ తన టాటూ తో కుర్రాళ్లను మాయ చేస్తున్న జ్యోతిరాయ్.. తన మత్తు కళ్ళతో మరింత అందంగా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. దీంతో ఈ ఫోటోలు చూసిన పలువురు నీటిజెన్లు జూనియర్ జయప్రదలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా టాప్ కనిపిస్తే నిలబడుతుందని అభిమానులైతే ధీమాతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: