ఇప్పుడు ఇండస్ట్రీ రెండు ముక్కలుగా చీలిపోయింది అన్న న్యూస్ బాగా వైరల్ గా మారిపోయింది. ఒక స్టార్ హీరో ఒకవైపు మరొక స్టార్ హీరో మరొకవైపు ..ఈ స్టార్ హీరోకి ఆ హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేయరు ..ఆ హీరోలకి ఈ హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేయరు .. ఫ్యాన్స్ పరిస్థితి పక్కన పెడితే కామన్ హీరోస్ కూడా ఇప్పుడు రెండుగా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించి మాట్లాడుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ . తాజాగా బన్నీ కోసం ప్రభాస్ .. సినిమాకి తన వాయిస్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త బయటకు వచ్చింది.


అయితే ఇప్పుడు మరొక హీరో కూడా బన్నీకి సపోర్ట్ చేయబోతున్నారట . ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . అట్లీ-బన్నీ సినిమా కోసం తారక్ కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట . బన్నీ తో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఇది సాధ్యమైంది అంటున్నారు సినీ ప్రముఖులు . బన్నీనీ ముద్దుగా బావ బావ అంటూ పిలుస్తారు బన్నీ. అయితే బన్నీ అంటే పడని మరొక హీరోకి ఇప్పుడు ప్రభాస్ - తారక్ శత్రువులుగా మారిపోయారు అంటున్నారు జనాలు .



బన్నీకి యాంటీగా ఉండే ఆ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . కానీ బన్నీ అంత కాదు అనే చెప్పాలి . అయితే బన్నీకి యాంటీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఇద్దరు తెలుగు హీరోలతో మాటలు బంద్ చేసినట్లు ఓ న్యూస్ మీడియాకు లీకై వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ప్రభాస్ - తారక్ లతో ఎప్పుడు టచ్ లో ఉండే ఈ హీరో బన్నీకి సపోర్ట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ ఇద్దరు హీరోలను దూరం పెట్టేస్తున్నారట . బన్నీకి సపోర్ట్ చేయడమే తారక్ - ప్రభాస్ లు చేసిన తప్పు అంటూ ఫ్యాన్స్  ఆ హీరోని నిందిస్తున్నారు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: