
అయితే అప్పటినుంచి అల్లు అర్జున్ కి ఆ హీరోకి మధ్య అసలు మాటల్లేవని .. ఫ్యామిలీ వార్ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ రకాల వార్తల వినిపించాయి . అల్లు అర్జున్ ని పూర్తిగా దూరం పెట్టేశారు అంటూ కూడా మాట్లాడుకున్నారు . అయితే అదే డౌట్స్ ని నిజం చేసేసాడు బన్నీ రీసెంట్గా అమీర్ ఖాన్ ని కలిశారు. ఇది పూర్తిగా సినిమాకి సంబంధించిన మీటింగ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోలు ఉన్నారు. ఎందుకు అట్లీ దర్శకత్వం లో తెరకెక్కే ఆ క్యారెక్టర్ కోసం అమీర్ ఖాన్ ని చూస్ చేసుకున్నాడు బన్నీ .
మరీ ముఖ్యంగా అట్లీకి ఇప్పుడు బన్నీతో గొడవ అయిన హీరోకి బాగా ర్యాపో ఉంది. నిజానికి ఆ హీరోనే ముందుగా అట్లీ ఆ క్యారెక్టర్ లో చూపించాలనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ వద్దనే వద్దు అని చెప్పకనే సున్నితంగా ఈ రోల్ కి అమీర్ ఖాన్ అయితే బాగుంటాడు అంటూ మాటల సందర్భంలో బలవంతంగానే అమీర్ ఖాన్ ని ఈ ప్రాజెక్టులో భాగం చేశారట. దీంతో జనాలకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది . ఆ హీరోకి బన్నీకి మధ్య ఫుల్ దూరం పెరిగిపోయింది అని .. ఇక ఈ ఇద్దరి తెలుగు హీరోలని కలిసి చూసే ప్రసక్తే లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. బన్నీకి ఇంత ధైర్యం ఏంటి..? అప్పుడు జైలుకెళ్లాడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అయినా సరే ఆ రోషం పౌరుషం మాత్రం ఇంచు కూడా తగ్గలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!