దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దిల్ సినిమాతో ఇతను దిల్ రాజుగా తన పేరును మార్చుకున్నారు. ఆ సినిమా నుంచి దిల్ రాజు కెరీర్ లో తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దిల్ రాజు ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే రెండవ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. తన పిల్లల బలవంతం మెరకే దిల్ రాజు రెండవ వివాహం చేసుకుంటున్నారని గతంలో వెల్లడించాడు. దిల్ రాజు 2020 సంవత్సరంలో తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. 

వీరిద్దరూ సంవత్సరం పాటు ప్రేమించుకున్న అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. దిల్ రాజు భార్య ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి. తాను హీరోయిన్ కి మించిన అందం, ఫిట్నెస్ తో ఉంటుంది. సోషల్ మీడియాలో తేజస్విని చాలా చురుగ్గా ఉంటారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారతాయి. ఈ మధ్యకాలంలో తేజస్విని అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల ఆరబోతకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి తేజస్విని తన గ్లామర్ డోస్ పెంచుతూ అందాలను ఆరబోస్తోంది. రీసెంట్ గా ఈ చిన్నది రెడ్ కలర్ శారీ కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన ఎద అందాలను బయటపెట్టి మరి సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఈ ఫోటోలు చూసిన వారి అభిమానులు ఇంత తెగించి ఎక్స్పోజింగ్ చేయడం ఎందుకు దిల్ రాజు గారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మీరు ఇలా ఎక్స్పోజింగ్ చేసి పరువు తీయడం అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు. సినిమాలలో నటించాలని అనుకుంటుందేమోనని కొంతమంది అంటున్నారు. హీరోయిన్ గా అవకాశాల కోసమే తేజస్విని ఇలా చేస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: