
అయితే బాలకృష్ణకు దాయాది దేశం పాకిస్తాన్ తో ఓ సంబంధం ఉంది .. అది కూడా డైరెక్ట్ గా కాదు ఆయనకు జంటగా నటించిన టబు వాళ్ళ నాన్న జమాల్ అలీ హష్మి హైదరాబాదులో పుట్టి పెరిగిన .. పాకిస్తాన్ దేశంలో పెద్ద నటుడు గా పేరు తెచ్చుకున్నారు .. అలా ఫాక్ తో డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా బాదరాయణ బంధం ఉందని చెప్పాలి .. అలాగే మరోపక్క బాలకృష్ణ హీరోగా నటించిన విజయేంద్ర వర్మ సినిమాలో ఓ సైనికుడు పాత్రలో పాక్ దేశంపై సర్జకలు స్ట్రైక్ చేసి శత్రు మూకులను చంపే వీర సైనికుడు పాత్రలో బాలయ్య నటించారు .. అటు దాసరి దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర తో పాటు తొలి సోలో హిట్ మూవీ మంగమ్మగారి మనవడు సినిమాలో కూడా వీర జవాన్ పాత్రలో నటించి పాకిస్థాన్ ను చీల్చి చెన్నాడే సైనికుడిగా మెప్పించాడు .. ఈ విధంగా పాకిస్తాన్ తో బాలయ్యకు సంబంధం ఉందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉండటం ఇప్పుడు వైరల్ గా మారింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు