
అయితే ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ బయటకు వచ్చింది .ఈ సినిమాని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది .. అలాగే ఈ నెల 16న ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు అందుకు ప్రభాస్ కు .దానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు .. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఎవరు ఇప్పటివరకు టచ్ చేయని వారిలో ప్రభాస్ మొదటిసారిగా హారర్ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది .ఇది ఎలా ఉంటే తాజాగా ప్రభాస్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది ..
ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే .అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యూనిరేషన్ 150 కోట్లు కాకుండా 100 కోట్లు మాత్రమే తీసుకున్నాడట... ఈ సినిమా కోసం ఆయన 50 కోట్లు తగ్గించుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి .. అయితే ప్రభాస్ ఇలా చేయడానికి ఓ రీజన్ కూడా ఉందని అంటున్నారు. అయితే గతంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈ నిర్మాతకు చాలా నష్టం వచ్చిందట ..అందుకే ఇప్పుడు ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ కావాలని తగ్గించుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి . ఇక మరి ప్రభాస్ రాజ్యసభ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి ..