పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వాలు చేసిన తప్పేదం కారణం గా ఇక ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్లో నిత్యవసరాలు ధరలు అమౌంట్ పెరిగి పోవడంతో రెక్కడికి గాని డొక్కాడని పరిస్థితుల్లో..   ఉన్న సామాన్యులు ఇక మూడు పూటలా తినడం కూడా కష్టంగా మారి పోయింది అని చెప్పాలి.


 కేవలం లీటర్ పెట్రోల్ ధర 320 రూపాయలకు పైగా పలుకుతూ ఉందంటే ఇక నిత్యవసరాలు ధరలు ఎంతలా పెరిగి పోయాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏకంగా ప్రభుత్వ భవనాలను అద్దెకు ఇచ్చి మరీ వచ్చిన డబ్బుల తో ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి అటు పాకిస్తాన్లో కనిపిస్తుంది. ఈ క్రమం లోని పాకిస్తాన్ లో ఏర్పడిన ద్రవయోల్బణం పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు మాత్రమే కాదు రాజకీయ సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.


 ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సంచలన  ఆరోపణలు చేశారు. పాకిస్థాన్లో నెలకొన్న గందర గోళానికి రాజకీయ ఆర్థిక సంక్షోభానికి ఆర్మీ చీఫ్ కమాండర్ జావేద్ బాజ్వ స్పై మాస్టర్ ప్రైస్ హమీద్ కారణం అంటూ నవాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హార్ట్ ఆఫ్ మారి పోయాయి అని చెప్పారు. ఈ రోజు భారత్ చంద్రుడి పై అడుగుపెట్టింది. g20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ భారతదేశ దాయాది   పాకిస్తాన్ మాత్రం మిలియన్ డాలర్ల అప్పు కోసం చేయి చాచుకుని కూర్చుంది.  ఇక పాత అప్పులను తీర్చకపోవడం కూడా దురదృష్ట కరం అంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: