ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.. దానికి తగ్గ కష్టం కూడా పడుతుంది.. అయితే ఎటొచ్చి వైసీపీ కి బ్యాడ్ నేమ్ రావడం ఎలా అనేదే అసలు ప్రశ్న.. ఇప్పటికే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేశారు ప్రజలు.. మళ్ళీ టీడీపీ నేతలు ఓట్లు అడగడానికి రాకుండా చేశారు.. దాంతో ఇక్కడ బీజేపీ లాంటి పార్టీ రెండో స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. దాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని అంటున్నారు.. నిజానికి బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు ప్రజలు అధికారం ఇస్తే చేపట్టే ఆలోచనలో ఉంది.. అయితే వెనుకా ముందు చూసుకుకోకుండా ఎలా బీజేపీ అధికారాన్ని చేపడుతుందన్నదే ప్రశ్న..